పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లి, ఓబిలి, సింగారెడ్డిపల్లి పంచాయతీ లలో సోమవారం రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, సతీమణి ముక్కా వరలక్ష్మి ఇంటింటికి పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరాభిమానులు, మహిళా కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.