రాయచోటి: విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి
రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థ, నందు సహారా వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహించిన పోటీ పరీక్షలలో గెలుపొందిన విజేతలకు బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహారా వెల్ఫేర్ సొసైటీ వారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెయింటింగ్ కాంపిటీషన్ వంటి విద్యాభివృద్ధికి సంబంధించిన పోటీ పరీక్షలు నిర్వహించారు.