అన్నమయ్య జిల్లాలో 78 మంది విఆర్ఓ లు బదిలీ

69చూసినవారు
అన్నమయ్య జిల్లాలో 78 మంది విఆర్ఓ లు బదిలీ
జిల్లాలో భారీగా వీఆర్ఓలను బదిలీ చేస్తూ అన్నమయ్య కలెక్టర్ చామకూరి శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీలలో భాగంగా జిల్లాలో 78 మంది వీఆర్ఓలను బదిలీ చేశారు. బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్