గాలివీడు: ఆటో బైకు ఢీ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు

75చూసినవారు
గాలివీడు: ఆటో బైకు ఢీ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
గాలివీడు మండలం నూలివీడు నుంచి కోనంపేటకు వెళ్లే రహదారిలో గురువారం సాయంత్రం ఆటో బైకు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. లక్కిరెడ్డిపల్లి నుండి గాలివీడుకు వస్తున్న సీఐ కొండారెడ్డి గమనించి.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్