ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ

77చూసినవారు
ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం చిన్న మండెం మండలం, బోరెడ్డిగారి పల్లెలోని తమ నివాసం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్