వర్షాలు కురిపించాలని గంగమ్మతల్లికి పూజలు

2586చూసినవారు
వర్షాలు కురిపించాలని గంగమ్మతల్లికి పూజలు
లక్కిరెడ్డిపల్లి మండలంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు కురిపించాలంటూ అనంతపురం గ్రామంలో వెలసిన గంగమ్మతల్లికి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వేమిరెడ్డి రాజారెడ్డితో కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ అర్చకులు పువ్వులు, నిమ్మకాయలతో అలంకరించిన అమ్మవారి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ఛైర్మన్ రెడ్డెయ్య , ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్