Oct 28, 2024, 14:10 IST/
ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి (వీడియో)
Oct 28, 2024, 14:10 IST
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా చిరంజీవికి నాగార్జున ఈ అవార్డును ప్రకటించారు. ఈ వేడుకలకు పలువురు సినీ దర్శక నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు.