మోకాళ్ళపై కొండమెట్లు ఎక్కిన నెహ్రూ అభిమాని

54చూసినవారు
జగ్గంపేటనియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని కోరుతూ గోకవరం మండలం తంటికొండలో వెలసియున్న భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కొండపైకి మెట్లమార్గం ద్వారా మోకాళ్లపై నడిచి రంపఎర్రంపాలెం గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మీనారాయణ మొక్కుచెల్లించుకున్నారు. అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి జ్యోతులనెహ్రూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరినట్లు టిడిపినాయకులు ఉంగరాల గణేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్