ఆదిత్య బిజినెస్ స్కూల్లో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

51చూసినవారు
ఆదిత్య బిజినెస్ స్కూల్లో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ నందు బిజినెస్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాసం పై ప్రత్యేక  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి   బెంగుళూరుకు చెందిన డా జగన్నాధరావు  ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రసంగించారు.   డా. జగన్నాధరావు  తన విశేష అనుభవం తో కూడిన ప్రసంగం ఎంతో విజ్ఞానదాయకంగా సాగింది. వివిధ పరిశ్రమల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి అనుసరిస్తున్న విధానాలు గురించి  వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్