ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి

54చూసినవారు
ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కాకినాడ ఎం పీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జెఎన్టియుకే లో వనమహోత్సవం సందర్భంగా జేఎన్టీయూకే కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వాతావరణం పూర్తిగా కలుషితంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావారణాన్ని కాపాడాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్