కాకినాడ పీ ఆర్ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల విద్యార్థులతో ఇటుకలను ఉపాధ్యాయులు మోహించిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థులు చేత క్లాసులు చెప్పకుండా కూల్చేసిన పాత బిల్డింగ్ ఇటుకలు టీచర్లు మోహించారు. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.