టెంపుల్ టౌన్ అని ఏ ఊరిని పిలుస్తారో తెలుసా..?

52చూసినవారు
టెంపుల్ టౌన్ అని ఏ ఊరిని పిలుస్తారో తెలుసా..?
సాధారణంగా మనం ఏ ఊరిలో చూసినా ఒక్కటో, రెండో గుళ్ళు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మాత్రం పది అడుగులకు ఓ దేవాలయం ఉంటుంది. అందుకే ఆ పట్టణాన్ని టెంపుల్ టౌన్‌ అని పిలుస్తారు. అక్కడ పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు 100కి పైగా ఉండగా.. ఇప్పుడు కొత్తగా మరో 50కి పైగా దేవాలయాలను నిర్మించారు. ఇంకా అంతటితో ఆగకుండా మరిన్ని ఆలయాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా మనకు ఎటూ చూసిన దేవాలయాలే కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్