అయోధ్యరామాపురం: జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో బహుమతులు

69చూసినవారు
అయోధ్యరామాపురం: జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో బహుమతులు
జేవివి జిల్లాస్థాయి పోటీల్లో అయోధ్యరామాపురం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థినికి ప్రథమ బహుమతి లభించింది. ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి గోదావరి జిల్లా స్థాయిలో నిర్వహించిన జాతీయ గణిత పోటీల్లో మున్సిపల్ హై స్కూల్ విద్యార్థిని వి. చాందిని మోనో యాక్షన్ పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్