ఘనంగా సంప్రోక్షణ పూజలు

74చూసినవారు
పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ. భీమేశ్వరాలయంలో శివ లింగ జీర్నోద్దారణ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే విజేత నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ఆశీనులయ్యి హోమపూజలు ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వాహనాధికారి బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో పండితులు వేదమంత్రోచ్చారణ ల మధ్య వశేష పూజలు చేసారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్