వేట్లపాలెంలో రీ సర్వే పనులు పునః ప్రారంభం

59చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో రీ సర్వే పనులు తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి పూజా కార్యక్రమంతో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేయర్లు, వీ ఆర్ వో లతో సుమారు 48 మందిని బృందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్