కరెంటుకు అంతరాయం

56చూసినవారు
కరెంటుకు అంతరాయం
అన్నవరం సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు రేపు అనగా ది. 3. 5. 24 శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్నవరం గ్రామంలో కరెంటు లైన్ కు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే పనుల నిమిత్తం కరెంటు నిలుపుదల చేస్తున్నందువలన సుబ్బరాయపురం. అన్నవరం గ్రామంలో ఉన్న గృహ వినియోగదారులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు మరియు ఇతర వినియోగదారులు ఈ యొక్క అంతరాయమును గమనించి విద్యుత్ సిబ్బందికి అధికారులకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. రత్నాల రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్, జగ్గంపేట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్