నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్ లైన్ మరమ్మత్తులు పనులు కారణంగా తొండింగి మండలం ఏవి నగరం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ జగ్గంపేట ఈ ఈ కే రత్నాలరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏవీ నగరం ఆర్ డబ్ల్యూఎస్ ఫీడర్ పరిధిలోని విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్