తుని: అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది

74చూసినవారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తునిలో గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కొండవారి పేట కమ్యూనిటీ హాల్లో యూటీఎఫ్ నాయకురాలు అమ్మతల్లి, లాయర్ విజయలక్ష్మి, లాయర్ ప్రసన్న శ్యామల, ధనలక్ష్మి, బ్రహ్మ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతగానో ఉందని, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆకాంకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్