కేబినెట్ సమావేశంలో మోడీ ఏపీ పర్యటనపై కీలక చర్చ

63చూసినవారు
కేబినెట్ సమావేశంలో మోడీ ఏపీ పర్యటనపై కీలక చర్చ
కేబినెట్ సమావేశంలో పీఎం మోడీ ఏపీ పర్యటనపై కీలక చర్చ సాగింది. ఈ నెల 8న మోడీ విశాఖలో పర్యటించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మూడో సారి మోడీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్డీయేలో భాగస్వామ్యం అయిన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్