టీడీపీకి చెందిన ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు

56చూసినవారు
టీడీపీకి చెందిన ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు
AP: కాకినాడ జిల్లా ఉప్పుమిల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరి నుంచి వెలివేశారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు, పనులకు పిలవకూడదని ఆదేశించారు. గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలన్నీ టీడీపీకి చెందినవే. గ్రామ పెద్దలు వైసీపీకి చెందిన వారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్