ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా వైసీపీకి ఓ ఎంపీ, ఎమ్మెల్సీ రాజీనామా చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే మరికొందరు నేతలు వైసీపీకి షాక్ ఇవ్వబొతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంపీలు గురువారం వైసీపీని వీడి కూటమిలో చేరబోతున్నట్లు సమాచారం.