ఏపీలో కిడ్నీ, లివర్ వ్యాధులు.. జ‌గ‌నే కార‌ణం: మంత్రి

83చూసినవారు
ఏపీలో కిడ్నీ, లివర్ వ్యాధులు.. జ‌గ‌నే కార‌ణం: మంత్రి
జగన్ ప్రవేశపెట్టిన జె బ్రాండ్ మద్యం వల్లే ఏపీలో పలువురు కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్య కుమార్. గత ఐదేళ్లలో వైసీపీ.. రాష్ట్రాన్ని పూర్తి అవినీతి మయం చేసింద‌ని, అన్ని వ్యవస్థలను నాశనం జ‌గ‌న్ నాశ‌నం చేశార‌ని ఫైర్‌ అయ్యారు. జగన్ ప్రవేశపెట్టిన జె బ్రాండ్ మద్యం వల్లే రాష్ట్రంలో పలువురు కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్