ఆదిత్య విద్యార్థికి ఏపీ ఎంసెట్ లో 100వ ర్యాంక్

80చూసినవారు
ఆదిత్య విద్యార్థికి ఏపీ ఎంసెట్ లో 100వ ర్యాంక్
అమలాపురం ఆదిత్య జూనియర్ కళాశాల
విద్యార్థి ఏపీ ఎంసెట్ లో భోజనపల్లి కల్కి సువర్ణ రాష్ట్రస్థాయి లో 100 వ ర్యాంక్ మంగళవారం కైవసం చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన కాలేజీ విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. భవిష్యత్ లో మరిన్ని ర్యాంకులు రావడానికి కృషి చేస్తానన్నారు. సర్పంచ్ పెనుమాల సునీత, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బల్ల వివేకానంద స్వామి, ఆర్యవైశ్య సంఘం అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్