అమలాపురం: ఈ నెల 31 నుంచి దీపం పథకం ప్రారంభం

53చూసినవారు
అమలాపురం: ఈ నెల 31 నుంచి దీపం పథకం ప్రారంభం
ఈనెల 31 వ తేదీ నుంచి దీపం పథకం ప్రారంభమవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీర పాండ్యం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆమె అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో దీపం పథకం ద్వారా ప్రజలకు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియపై చేస్తున్న ఏర్పాట్లు గురించి ఆయనకు తెలిపారు.

సంబంధిత పోస్ట్