అమలాపురం: వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

50చూసినవారు
అమలాపురం పట్టణంలోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండవ శనివారం కావడంతో భక్తులు బారులు తిరిగి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాదాలు, అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్