మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరించుకున్నట్లు నటించిన బీజేపీ సర్కార్ దొడ్డిదారిలో వాటి అమలుకు విధాన రూపకల్పన చేయడాన్ని నిరసిస్తూ అమలాపురం కలెక్టరేట్ వద్ద రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. నల్ల చట్టాల ప్రతులను దగ్ధం చేసి అనంతరం కలెక్టర్ వినతి పత్రం అందించారు. నాయకులు సత్తిబాబు, కేశవ్ శెట్టి, బలరాం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు