వివోఏలకు 8 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని, కుటుంబాలతో ఎలా బతకాలని వీఓఏ సంఘం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పాము వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమలాపురం మండలం అమలాపురంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న వివోఏలకు సక్రమంగా ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.