అమలాపురం: నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నిరసన

69చూసినవారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రైతు వ్యతిరేక, నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి నాయకులు వెంకటేశ్వరరావు, సత్తిబాబు మాట్లాడుతూ. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం నల్ల చట్టాల ప్రతులను దగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్