గుండెపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

77చూసినవారు
గుండెపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
అల్లవరం మండలం గుండెపూడి గ్రామంలో బుధవారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం అయితాబత్తుల ఆనందరావు పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్