అమలాపురంలో భారీ వర్షం

75చూసినవారు
అమలాపురంలో చిరుగాలులతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండవేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం చేకూర్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్