అమలాపురంలో జనసేనకు రెండో స్థానం దక్కాలి: తాతాజీ

85చూసినవారు
అమలాపురంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన నేత కల్వకొలను తాతాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ. జనసేన నాయకులకు ప్రభుత్వ కార్యక్రమంలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత రెండో స్థానం జనసేనకు దక్కాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు అవినీతిని ప్రశ్నిస్తూ, పోరాడుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్