జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుందాం

69చూసినవారు
సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందామని అమలాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. అనంత అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విశ్వరూప్‌ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్