ముస్తాబైన అమలాపురం గడియార స్తంభం

81చూసినవారు
ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌ను టీడీపీ శ్రేణులు ముస్తాబు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పార్టీ జెండాలతో రెపరెపలాడుతుంది. కొన్నిచోట్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అందరూ వీక్షించేలా స్క్రీన్లు ఏర్పాటుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్