ప్రజలను అప్రమత్తం చేశాం: ఎంపీడీవో

62చూసినవారు
గోదావరి వరద నేపథ్యంలో అన్నవరం మండలం బోడసకుర్రు గ్రామంలోని పల్లిపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశామని ఎంపీడీవో కృష్ణమోహన్ మంగళవారం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి దుర్గా శ్రీను, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్