అయినవిల్లి: నీట మునిగిన స్కూల్ ఆవరణ.. విద్యార్థుల ఇబ్బందులు

84చూసినవారు
అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ముద్రగడ నాగయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణ అంతా నీటిలో మునిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వర్షం వస్తే చాలు నీట మునిగిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా స్కూల్ ఆవరణను మెరక చేసే పనులను చేపట్టాలని కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్