రేపు జగ్గంపేట రానున్న హీరో గోపీచంద్

60చూసినవారు
రేపు జగ్గంపేట రానున్న హీరో గోపీచంద్
హీరో గోపీచంద్ నటించిన విశ్వం మూవీ సక్సెస్ టూర్ లో భాగంగా జగ్గంపేట జేవిఆర్ థియేటర్ కి రేపు అనగా సోమవారం రానున్నారు. సాయంత్రం ఫస్ట్ షో కి వస్తున్నారని మూవీ టీం శ్రీ వీరాంజనేయ ఫిలిమ్స్ ప్రొప్రైటర్ ఆదివారం తెలియజేశారు.