గండేపల్లిలో అత్యధికం.. శంఖవరంలో అత్యల్పం

50చూసినవారు
కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. గండేపల్లి మండలంలో అత్య ధికంగా 24. 2 మి. మీ. , అత్యల్పంగా శంఖవరం మండలంలో 1. 0 మి. మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు. కాగా జిల్లాలో సగటు వర్షపాతం 8. 6 మిల్లీమీటర్లుగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్