జగ్గంపేట: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి

83చూసినవారు
జగ్గంపేట: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ చార్జ్ మరోతి శివ గణేశ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గుమ్మల్లదొడ్డిలో అస్సాగో ఫ్యాక్టరీ మూసివేయాలని చేపట్టిన నిరాహార దీక్షలో పోలీసులచే గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్తుండగా పోలీసులు తమను నిలుపుదల చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్