ఏలేరు ప్రాజెక్టు వలన నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి

85చూసినవారు
ఏలేరు ప్రాజెక్టు వలన జగనన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయని మాజీ కాకినాడ ఎంపీ వంగా చేత విశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కు ముంపు వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలేరు వివత్తు వల్ల పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల వేలాది ఎకరములు నీట మునిగినట్లు పేర్కొన్నారు. వరద కారణముగా జరిగిన నష్టంలో పిఠాపురం మూడవ స్థానంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్