కాకినాడ: దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
కాకినాడ: దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలిజిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగజ్జనని మాతా దుర్గాదేవి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలన్నారు. అందరూ శాంతియుతంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్