కాకినాడ: ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి

84చూసినవారు
దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని మాజీ కేంద్రమంత్రి ఎం. ఎం. పళ్ళంరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కేంద్రమంత్రి పళ్ళంరాజు మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్