కాకినాడ: సైబర్‌ నేరాల్లో గోల్డెన్‌ అవర్‌ చాలా కీలకం

76చూసినవారు
కాకినాడ: సైబర్‌ నేరాల్లో గోల్డెన్‌ అవర్‌ చాలా కీలకం
సైబర్‌ నేరాల సమయంలో గోల్డెన్‌ అవర్‌ చాలా కీలకమని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. ఏటీఎంల వద్ద నిరంతరం సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్