కాకినాడ: పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలి

74చూసినవారు
కాకినాడ: పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఇంటి, కుళాయి పన్నుల వసూలుపై రెవెన్యూ విభాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ భావన రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందితోసమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ 50 శాతం మేర ఉన్న పన్నుల బకాయి భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత రెవెన్యు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పై ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్