గ్రామాల్లో స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత

74చూసినవారు
గ్రామాల్లో స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత
గ్రామాల స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో మంగళవారం జరిగిన స్వచ్ఛత హీసేవా 2024 కార్యక్రమంలోఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్