తమలపాకుల భారీ గజమాలతో బండారు బ్రదర్స్ కు స్వాగతం

82చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి బండారు సత్యానంద రావు, బండారు శ్రీనివాస్ కు గ్రామస్తులు భారీ తమలపాకుల గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రచార వాహనంపై తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను గురించి ఓటర్లకు వివరించారు.

సంబంధిత పోస్ట్