తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి

63చూసినవారు
తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరు గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి జాన్సీరాణి రోధన చూపరులకు కన్నీరు తెప్పించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్