ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి.. పోలీసులకు సహకరించండి.. .

83చూసినవారు
ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి.. పోలీసులకు సహకరించండి.. .
అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ప్రజలు వ్యాపారస్తులు వివిధ పార్టీల శ్రేణులు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు గొడవలకు తావు లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా రేపు పనులను ఒక్కరోజు వాయిదా వేసుకోవాలని ప్రజలకు నవతరం పార్టీ జిల్లా అధ్యక్షులు నందికోళ్ళ రాజు సూచించారు.

సంబంధిత పోస్ట్