ఆగస్టు 11, 2024న జరగనున్న వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చోడే శ్రీకృష్ణ, స్వరూప వివాహ వేడకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కుటుంబం బుధవారం ఆహ్వానం పలికింది. ఈ మేరకు బిక్కిన కృష్ణార్జునచౌదరి, రెడ్డి రాజబాబు, చోడే సత్యకృష్ణ, శ్రీకృష్ణులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసారు.