ప్రాణాపాయం నుంచి కాపాడేది ప్రథమ చికిత్స: కోన

84చూసినవారు
ప్రాణాపాయం నుంచి కాపాడేది ప్రథమ చికిత్స: కోన
ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ప్రథమ చికిత్స ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రెడ్ క్రాస్ శాస్వత సభ్యులు, జిల్లా పీఎంపీ అధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ ప్రధమ చికిత్సా దినోత్సవం సందర్భంగా శనివారం మండపేటలో ఆయన మాట్లాడుతూ. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణా ప్రాయం నుంచి కాపాడేదే ప్రధమచికిత్స అన్నారు. సెప్టెంబరు నెల 2వ శనివారాన్ని ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవంగా పాటిస్తారనీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్