ఎమ్మెల్యే వేగుళ్ళ సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక

579చూసినవారు
ఎమ్మెల్యే వేగుళ్ళ సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక
కపిలేశ్వరపురం మండలం, అంగర గ్రామం నుండి పలువురు పుత్సల శ్రీను ఆధ్వర్యంలో బుధవారం మండపేట టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతా అప్పన్న, గండ్రోతుల పట్టాభి తదితరులు ఉన్నారు.